విశాఖ జిల్లాలో నేడు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. 45 ఏళ్లు నిండిన వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: