ETV Bharat / city

విద్యార్థి సమాఖ్య ఆందోళన - police

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆందోళన చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

విశాఖపట్నం
author img

By

Published : Mar 1, 2019, 11:00 PM IST

మోదీ పర్యటనను నిరసిస్తూ విద్యార్థి సమాఖ్య ఆందోళనలు
రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖలో పర్యటించే హక్కు లేదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆంధ్ర యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట నిరసన చేశారు. మోదీ చిత్రపటాలను చేతపట్టి గో బ్యాక్ అంటూనినాదాలు చేశారు.ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించటంలో లొసుగులు ఉన్నాయని... లాభాలు వచ్చే కేకే లైన్ ను రాయగడ కు అప్పగించి, నష్టాల్లో ఉండే లైన్లతో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంపై ప్రేమ ఉంటే విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ గేటు మందు మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.

AP Video Delivery Log - 1300 GMT Horizons
Friday, 1 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1220: HZ US Baby Sensors AP Clients Only 4198755
New sensors monitor sick babies without wires blocking hugs
AP-APTN-1052: HZ Seychelles Ocean Mission Plastic Waste AP Clients Only 4198733
Ocean Mission - Locals tackle growing plastic pollution
AP-APTN-1033: HZ World Measles AP Clients Only/Part No Access Ukraine/ No archive use 4198731
Global surge in measle cases
AP-APTN-0953: HZ UK Brexit Portobello AP Clients Only 4198431
Portobello market vendors feel impact of Brexit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.