విశాఖ నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లగా మారింది. ఉదయం నుంచి మబ్బుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికి ఎక్కువగా ఉక్కబోతగా ఉంది. సాయంత్రం సమయానికి భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ఇదీ చదవండి :