ఇదీ చదవండి: ముఖ్యమంత్రితో నిపుణుల కమిటీ భేటీ.. నివేదిక అందజేత!
విశాఖలో ఘనంగా యువజనోత్సవాలు - విశాఖలో ఉత్సవం
రాష్ట్ర ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో విశాఖలో జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, సాంస్కృతిక అంశాల్లో పోటీలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బహుమతులు ప్రదానం చేశారు.
విద్యార్థుల నృత్యాలు
sample description