ఇదీ చూడండి: జంగారెడ్డిగూడెం వైకాపాలో వర్గపోరు..17మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే!
'నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతాం' - విశాఖ తాజా వార్తలు
విశాఖ ప్రజలు తమపై ఉంచిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని విశాఖ తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నగరపాలక సంస్థలో ప్రజా సమస్యలపై మా కార్పొరేటర్లు నిరంతరం పోరాటం చేస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విశాఖలో ప్రజా తీర్పు.. తెదేపా వైపే ప్రజలు ఉన్నారనే సంకేతాలు ఇచ్చారంటున్న తెదేపా నేతలు శ్రీనివాసరావు, భరత్లతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి..
నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతాం