ETV Bharat / city

రద్దీగా ఆర్కే బీచ్.. భక్తుల సముద్ర స్నానాలు - rk beach vishaka latest news

విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద శివరాత్రి జాగరణ తర్వాత భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే బీచ్​కు చేరుకుని భక్తులు స్నానాలు చేస్తున్నారు.

sivarathri sea bath at Vishakhapatnam
sivarathri sea bath at Vishakhapatnam
author img

By

Published : Mar 12, 2021, 8:43 AM IST

Updated : Mar 12, 2021, 9:23 AM IST

విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసరాలు రద్దీగా మారాయి. శివరాత్రి జాగరణ తర్వాత సముద్ర స్నానాలు ఆచరించడానికి ప్రజలు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. సింహాచలం, మధురవాడ, గాజువాక శివారు ప్రాంతాలన్నీ కలుపుతూ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. తీరప్రాంతాలలో పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీచ్​ గార్డ్స్​ను కూడా యంత్రాంగం అప్రమత్తం చేసింది.

భక్తుల సముద్ర స్నానాలు

ఇదీ చదవండి: మహాశివరాత్రి శోభతో విరాజిల్లిన శైవక్షేత్రాలు

Last Updated : Mar 12, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.