ETV Bharat / city

మత్స్యకారులకు బియ్యం పంచిన ఎంపీ - విశాఖ ఎంపీ తాజా వార్తలు

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు విశాఖ ఎంపీ బియ్యం బస్తాలు అందజేశారు.

rice bags distribution in visakhapatnam to fishermen by mp mvv satyanarayana
బియ్యం బస్తాలు మత్స్యకారులకు అందిస్తున్న ఎంపీ సత్యనారాయణ
author img

By

Published : May 18, 2020, 7:43 PM IST

విశాఖ కొత్త జాలరిపేటలో ఉన్న మత్స్యకారులు కరోనా లాక్​డౌన్​ కారణంగా ఉపాధిని కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు.

బాధితులను ఆదుకునేందుకు ఎంపీ ముందుకు వచ్చారు. సుమారు 100 మత్స్యకార కుటుంబాలకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

ఎంపీ దాతృత్వం.. మత్స్యకారులకు సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.