.
అరకులోయలో వడగండ్ల వాన - విశాఖలో వడగల్ల వాన
విశాఖ జిల్లా అరకులోయలో వడగండ్ల వాన కురిసింది. ఆంధ్ర ఊటీ అరకులోయలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మల్లెపూల తివాచీ పరచినట్లుగా రహదారిపై వడగండ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
rain-in-araku-vishaka
.