ETV Bharat / city

Promotions: 31 మంది ఎస్సైలకు పదోన్నతులు - Promotions in the police department news

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పని చేస్తున్న పలువురు ఎస్సైలకు పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

promotions
పదోన్నతులు
author img

By

Published : May 29, 2021, 7:30 AM IST

విశాఖ రేంజ్ పరిధిలో విశాఖ సిటీ, విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళంలో పని చేస్తున్న ఎస్సైలకు పదోన్నతులు కల్పించారు. 31 మంది ఎస్సైలను సీఐలుగా ప్రమోట్​ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి హరీశ్​ కుమార్​ గుప్తా(ఐపీఎస్​) పదోన్నతుల వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి: Navy Passing Parade : ఎజిమాలలో నేడు నౌకాదళ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.