విశాఖలో సాయినార్ ఫార్మా పరిశ్రమను పరిశీలించేందుకు తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్యే అదీప్రాజ్ను అనుమతించి తనను అనుమతించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. 2 గంటలు అక్కడే నిరీక్షించారు. ఈ క్రమంలో సత్యనారాయణమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను దువ్వాడ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి..