ETV Bharat / city

విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ

విశాఖలో విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

PM Modi's high-level review on the Vishakha incident
విశాఖ ఘటన పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
author img

By

Published : May 7, 2020, 11:44 AM IST

Updated : May 7, 2020, 7:39 PM IST

విశాఖలో గ్యాస్ లీక్ ఘటన పై ప్రధాని మోదీ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సమీక్షలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఎన్డీఎంఏ ఉన్నతాధికారులు.. ప్రమాద తీవ్రతను ప్రధానికి, మంత్రులకు వివరించారు.

ఇవీ చదవండి:

విశాఖ ఘటన పై సీఎం​తో మాట్లాడిన ప్రధాని

Last Updated : May 7, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.