.
'సంక్రాంతి తర్వాత అగనంపూడి గేట్లు ఎత్తుతా...' - aganampudi latest news
గాజువాకలో ప్రజాసమస్యలపై పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రెండు నెలల్లోగా అగనంపూడి టోల్ గేట్లు ఎత్తకుంటే...తానే వచ్చి గేట్లు ఎత్తుతానన్నారు. కేసులు పెట్టుకున్నా...అరెస్టు చేసినా భయపడేదిలేదని పేర్కొన్నారు. మొన్న విశాఖ సభలో తమపై పెట్టిన కేసులు ఎత్తివేయకుంటే... రాబోయే కాలంలో చుక్కలు చూపిస్తానని తెలిపారు.
pawan
.
sample description