జీవీఎంసీలో బదిలీలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆశాజ్యోతి సీడీఎంఏ అదనపు డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. జోన్ 3 కమిషనర్ శ్రీనివాసరావు సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. యూసీడీ పీవో, పీఆర్వో సన్యాసినాయుడును మాతృసంస్థకు పంపించారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్లుగా మల్లయ్యనాయుడు, కె.శివప్రసాద్ నియామకమయ్యారు. ప్రస్తుతం బొబ్బిలి మున్సిపల్ కమిషనర్‌గా మల్లయ్య నాయుడు..శ్రీకాకుళం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా కె.శివప్రసాద్ ఉన్నారు.
ఇదీ చదవండి:
Hotel Management Courses: హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులవైపు అడుగులేస్తున్న యువత!