విశాఖ గాజువాకలోని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలో ప్రమదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. సెంట్రింగ్ పనులు చేస్తుండగా పైనుంచి పడి కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వాంబే కాలనీకి చెందిన కరణం అప్పారావుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం అప్పారావు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: