ETV Bharat / city

రక్షణరంగ ఉత్పత్తుల్లో పురోగతి సాధిస్తున్నాం

దేశంలోనే కాకుండా విదేశాలకూ రక్షణరంగ ఉత్పత్తులు తయారుచేయడంలో పురోగతి సాధిస్తున్నాయని ఎల్​అండ్ టి సంస్థ సినియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జేఎంజీ పాటిల్ అన్నారు. విశాఖలోని ఎన్​ఎస్​టీఎల్ ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

author img

By

Published : Jun 15, 2019, 8:15 PM IST

రక్షణరంగ ఉత్పత్తుల్లో పురోగతి సాధిస్తున్నాం
రక్షణరంగ ఉత్పత్తుల్లో పురోగతి సాధిస్తున్నాం

శాస్త్ర పరిశోధనా రంగాల్లో... ప్రత్యేకించి నౌకాదళానికి ఉత్పత్తులు అందించడంలో తాము 1985 నుంచి క్రమంగా సేవలను విస్తరిస్తున్నామని... ఎల్​అండ్​టి సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జేఎంజీ పాటిల్ వెల్లడించారు. డీఆర్డీవోకి అనేక ఉత్పత్తులు ఎల్​అండ్​టీ నుంచి సరఫరా చేస్తున్నామని వివరించారు. సొంతంగా తాము 150 వరకు ఉత్పత్తులను రక్షణ అవసరాల కోసం అభివృద్ధి చేయగలుగుతున్నట్లు తెలిపారు. రక్షణ రంగానికి అవసరమయ్యే ఉత్పత్తులు తయారుచేసే బాధ్యతల్లో ప్రైవేట్ రంగాన్నీ భాగస్వాములు చేయడం అహ్వానించదగ్గ విషయమన్నారు. దీనివల్ల ప్రపంచ దేశాలకు మన సత్తా చాటిచెప్పే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

రక్షణరంగ ఉత్పత్తుల్లో పురోగతి సాధిస్తున్నాం

శాస్త్ర పరిశోధనా రంగాల్లో... ప్రత్యేకించి నౌకాదళానికి ఉత్పత్తులు అందించడంలో తాము 1985 నుంచి క్రమంగా సేవలను విస్తరిస్తున్నామని... ఎల్​అండ్​టి సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జేఎంజీ పాటిల్ వెల్లడించారు. డీఆర్డీవోకి అనేక ఉత్పత్తులు ఎల్​అండ్​టీ నుంచి సరఫరా చేస్తున్నామని వివరించారు. సొంతంగా తాము 150 వరకు ఉత్పత్తులను రక్షణ అవసరాల కోసం అభివృద్ధి చేయగలుగుతున్నట్లు తెలిపారు. రక్షణ రంగానికి అవసరమయ్యే ఉత్పత్తులు తయారుచేసే బాధ్యతల్లో ప్రైవేట్ రంగాన్నీ భాగస్వాములు చేయడం అహ్వానించదగ్గ విషయమన్నారు. దీనివల్ల ప్రపంచ దేశాలకు మన సత్తా చాటిచెప్పే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండీ...

జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు.. స్ట్రెచర్‌ లేక చనిపోయాడు

Intro:స్క్రిప్ట్ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతుల మోములో ఆనందం కనిపిస్తుంది పంట సాగుకు సమాయత్తం కావాలన్న కోరిక వారి మదిని తెలుస్తుంది సకాలంలో వరుణుడు కరుణిస్తే పుడమిపై విత్తు మొలకెత్తి పంట పొలాలని పచ్చదనం పరచుకుంటాయి ఈ కల నెరవేరాలంటే అన్నింటా అధికార యంత్రాంగం కర్షకుని కి వెన్నంటి ఉండాలి పంటల సాగుపై అవగాహన విత్తనం ఎంపిక లోతు దుక్కులు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సూక్ష్మపోషకాల వాడకం చేపట్టాల్సిన వ్యవసాయ పనులు పంట సాగుకు అవసరమైన రైతు విత్తనం సకాలంలో సరఫరా వంటి ప్రణాళికలన్నీ వ్యవసాయ యంత్రాంగం సిద్ధం చేసుకుంటుంది రాష్ట్రంలో అత్యధికంగా వర్షాధార పంటలపైనే రైతులు ఆధారపడి జీవిస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో అత్యంత కరువు పరిస్థితులు దర్శనమిస్తున్నాయి అయినా నా ఇక్కడ రైతులకు సాగుపై ఆశలు మోసు లు ఎత్తున్నాయి జూన్ 15 నుంచి ఖరీఫ్ పంటల కు అదును మొదలైన ఇప్పటివరకు లాను తొలకరి వర్షాలు తాకలేదు ఈ పంటల సాగుకు జూలై ఆగస్టు 15 వరకు గడువు ఉండడంతో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది 2019 20 కి కి జి ల్లా వ్యాప్తంగా ఒక లక్ష 16 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు వీటిలో లో వరి వేరుశెనగ పత్తి ఇతర ఆరుతడి పంటలు సాగులోకి రానున్నాయి ప్రభుత్వానికి నివేదించాలి ప్రధానంగా జిల్లాలో వర్షాధారిత ప్రాంతాలైన రాయచోటి లక్కిరెడ్డిపల్లి పులివెందుల బద్వేల్ కమలాపురం jammalamadugu ఎర్రగుంట్ల పోరుమామిళ్ల వంటి వ్యవసాయ డివిజన్లలో సుమారు 38 వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగే అవకాశం ఉంది ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీపై వేరు శనగ విత్తన కాయలను సరఫరా చేసింది జిల్లాకు 32 వేల క్వింటాళ్ల విత్తన అవసరం కాగా ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు 16 వేల క్వింటాళ్ల విత్తన కాయలను సరఫరా చేశారు ఈనెల 17వ తేదీ నుంచి విత్తనాల అవసరమైన రైతులకు బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తన కాయలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రకటించారు ఇప్పటికే ముందస్తుగా భూములలో సారవంతం పెంచేందుకు అవసరమైన జీలుగ పచ్చి రొట్టె సాగు చేయాలని 75 శాతం రాయితీపై జిల్లాలో 15వేల క్వింటాళ్ల జిలుగులను రైతులకు పంపిణీ చేశారు జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల నలభై వేల మంది రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను కూడా రైతులకు అందజేశారు ఆయా ప్రాంతాల్లోని భూములలో పోషక లోపాలను గుర్తించి పంట సాగు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు క్షేత్రస్థాయిలో లో వ్యవసాయ శాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు july నెలలో కురిసే వర్షాలకు రైతులు లోతు దుక్కులు దున్ని పంటల సాగుకు సమాయత్తం కావాలని అని సూచించారు ప్రధానంగా గా వేరుశనగ జొన్న కంది సజ్జ మొక్కజొన్న అలసంద పెసర ఆముదం మినుము పసుపు మిరప చెరకు పత్తి పొద్దుతిరుగుడు వంటి రకాల పంటలను ఖరీఫ్లో రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ఇప్పటికే సాగుకు అవసరమైన యాంత్రిక పరికరాల ను రాయితీపై అందించేందుకు రూ 50 కోట్ల మేర నిధులు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వాన్ని వివరించారు హనుమంతుల వస్తే జిల్లావ్యాప్తంగా అర్హులైన రైతులకు గొర్రెలు మడక విత్తన గురు ట్రాక్టర్లు కలుపు నియంత్రన యంత్రాలు పంట బొడిపె పరికరాలు అధికారులు అందజేయనున్నారు రాయితీ విత్తన పంపిణీ లోనూ జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది ఎక్కడ అవినీతి జరిగినా అవకతవకలు జరిగిన ఆయా మండల శాఖ వ్యవసాయ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు పంట సాగు చేసే రైతులకు మాత్రమే విత్తనం పంపిణీ చేయాలని విత్తన సరఫరాకు సాగుచేసిన భూముల విస్తీర్ణానికి సరిపడకపోతే ఇబ్బందులు పడక తప్పదు అని హెచ్చరిస్తున్నారు అధికార యంత్రాంగం రైతులు ఖరీఫ్ పంటల సాగుకు పూర్తిస్థాయిలో సమాయత్తం గా ఉన్నప్పటికీ వర్షాలు వెనుకంజ వేస్తున్నాయి జూలై చివరి వారం ఆగస్టు మొదటివారంలో పు వర్షాలు అనుకూలించిన పంటలు సాగు చేయొచ్చు అని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు రైతులు సూచిస్తున్నారు కడప జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు విత్తన సరఫరా పంపిణీ భూసార పరీక్షలు సూక్ష్మపోషకాల వినియోగం వ్యవసాయ యాంత్రికీకరణ వంటి అంశాలపై జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ ఈటీవీ భారత్ కు కు సమగ్రంగా వివరించారు.

గమనిక ఈ స్క్రిప్ట్ కు సంబంధించిన విజువల్స్ బైట్స్ ను ఈ క్రింది ఫైల్ నెంబర్లు గా పంపను


1.jk_ap_cdp_56_14_kharif_saagu_av_c9

2. jk_ap_57_15_kharif_jd_voice_av_c9

3. jk_ap_cdp_58_15_khatif_jd_voice_av_c9

4. jk_ap_cdp_59_15_kharif_jd_voice_c9

5. jk_ap_cdp_60_15_kharif_jd_voice_c9

6. jk_ap_cdp_61_15_kharif_jd_voice_c9

7. jk_ap_cdp_62_15_khari_scrift_av_c9

8. jk_ap_cdp_63_15_kharif_av_c9


Body:బైట్ మురళీకృష్ణ జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కడప


Conclusion:బైట్ మురళీకృష్ణ జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.