.
విశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ పోటీలు - విశాఖలో టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం వార్తలు
'స్కై స్పోర్ట్స్ సమ్మిట్' నిర్వహిస్తున్న జాతీయ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, నటుడు బాలచందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్లకు సంబంధించి 10 విభాగాల్లో.. మూడు రోజులపాటు పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి.. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
national-caroms-state-teble-tennis-inaugration
.
Intro:Ap_Vsp_92_20_National_Carroms_State_Tebletennis_Inaugration_Avb_AP10083
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) స్కై స్పోర్ట్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న జాతీయ క్యారమ్స్, రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి.
Body:స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నటుడు బాను చందర్ ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. రాష్ట్రప్రభుత్వం క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
Conclusion:క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ లకు సంబంధించి 10 విభాగాల్లో మినీ క్యాడెట్ నుంచి సీనియర్ వరకు పోటీలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. క్యారమ్స్ లో అంతర్జాతీయ క్రీడాకారులు రాధాకృష్ణ, భారతిదాసన్, సగాభారతి, ఉపేంద్ర బాబులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి.
: శర్మ, నిర్వాహకుడు.