ఎటువంటి పత్రాలు లేకుండా... పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన ప్రశాంత్‌ను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. పాక్ ప్రభుత్వానికి తెలియజెప్పి... ప్రశాంత్‌ను తిరిగి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరినట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి కొందరు మత్స్యకారులు పాక్ జలాల్లోకి ప్రవేశించడం వల్ల... బందీలుగా చిక్కారని... వారిని కూడా విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మాధవ్ వివరించారు.
ఇదీ చదవండి