ETV Bharat / city

1008 వంటకాలతో..గోపాలుడికి మహా నివేదన - Lord Sri Krishna

విశాఖ జిల్లా సీతమ్మధారలోని శ్రీకృష్ణమందిరంలో వెయ్యి ఎనిమిది వంటకాలతో మహానివేదన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. భజనలు, గీతాలాపన చేశారు.

గోపాలకుడికి 1008 వంటకాలతో మహానివేదన
author img

By

Published : Sep 1, 2019, 11:00 PM IST

గోపాలకుడికి 1008 వంటకాలతో మహానివేదన

విశాఖ నగరం సీతమ్మధారలోని శ్రీకృష్ణమందిరంలో ఆచార్యులకు వెయ్యి ఎనిమిది వంటకాలతో మహానివేదన కార్యక్రమం నిర్వహించారు. హరేకృష్ణ మూవ్​మెంట్ వ్యవస్ధాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మహానివేదనలో భాగంగా ఈ వంటకాలను సిద్ధం చేశారు. సాయంత్రం స్వామికి భక్తుల సమక్షంలో నివేదన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. భజనలు, గీతాలాపన చేశారు.

ఇదీ చదవండీ... కడప జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి జగన్

Intro:AP_RJY_86_01_Vagu_lo_Padee_Mruthi_AV_AP10023
ETV Bharat:Satyanarayana(RJY CITY)
East Godavari.
తూర్పుగోదావరి

( )సీతానగరం మండలం కూనవరం గ్రామంలో బండిరేవు వాగులో ముగ్గురుమృత్యువాత పడ్డారు. రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో పక్కనే ఉన్న పుట్టిల్లు కోటి గ్రామానికి తమ ఇద్దరి చిన్న పిల్లలతో కలిసి నడిచి వెళ్తుండగా మధ్యలో బండిరేవు వాగు దాటవలసి వచ్చింది. ప్రమాదవశాత్తు వాగు దాటుతుండగా తల్లి ఇద్దరు పిల్లలు వాగుల్లో మునిగిపోయారు . మృతులు వెంకటలక్ష్మి (24) వరప్రసాద్ (8) అనుపమ (5) గా గుర్తించిన పోలీసులు ఈ విషయమై సీతానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. మృతురాలు కూనవరం లో అంగన్వాడీ ఆయాగా సేవలు అందిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.Body:AP_RJY_86_01_Vagu_lo_Padee_Mruthi_AV_AP10023Conclusion:AP_RJY_86_01_Vagu_lo_Padee_Mruthi_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.