ఇవీ చూడండి.
జగన్ మోదీ వారసుడేనని బయటపడింది: లంకా దినకర్ - కియా మోటార్స్
'రాష్ట్రానికి కియా మోటార్స్ తెచ్చిన చంద్రబాబుకు పేరు ఎక్కడ వస్తుందన్న భయం ప్రతిపక్ష నేతలో స్పష్టంగా కనిపిస్తోంది. కియా మోటార్స్ మోదీ తెచ్చారనటం హాస్యాస్పదం. మోదీ, కేసీఆర్‌తో కుమ్మక్కై కుట్రలు చేస్తున్న జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారు'. -లంకా దినకర్, తేదేపా అధికార ప్రతినిథి
లంకా దినకర్, తేదేపా అధికార ప్రతినిథి
రాష్ట్రానికి కియా మోటార్స్‌ను కష్టపడి తీసుకువచ్చింది చంద్రబాబైతే... క్రెడిట్ మాత్రం మోదీకి వచ్చేలా జగన్ ప్రవర్తిస్తున్నాడని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. దేశవ్యాప్తంగా చంద్రబాబును పొగుడుతుంటే ప్రతిపక్ష నేత మాత్రం మోదీ, కేసీఆర్‌తో కుమ్మక్కై వారికి వత్తాసు పలుకుతున్నాడని ఆక్షేపించారు. మోదీ వారసుడిగా జగన్ బండారం బయటపడిందని లంక స్పష్టం చేశారు.
ఇవీ చూడండి.
Intro:AP_VJA_20_31_RAHUAL_GANDHI_ARRIVE_VISS_C8
యాంకర్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయవాడ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెఞ్ చాంది, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి , జేడి శీలం , కెవిపి రామచంద్రరావు ,క్రిష్టఫర్ , సుంకర పద్మశ్రీ స్వాగతం పలికారు . అనంతరం విఐపి లాంజ్ లో ముఖ్య నేతలతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియం కి లో జరిగే బహిరంగ సభకి బయలుదేరి వెళ్లారు.
Body:REPORTER :. K. SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT.
Conclusion:KIT NUMBER : 781. PH : 9014598093