ETV Bharat / city

విశాఖలో కరోనా అనుమానిత కేసు నమోదు - ఏపీలో కరోనా కలకలం న్యూస్

karona case in vishaka
karona case in vishaka
author img

By

Published : Feb 18, 2020, 7:08 PM IST

Updated : Feb 18, 2020, 7:25 PM IST

19:02 February 18

విశాఖలో కరోనా అనుమానిత కేసు నమోదు

విశాఖలో కొవిడ్​ 19(కరోనా) అనుమానిత కేసు నమోదైంది.  చైనా నుంచి వచ్చిన 18 ఏళ్ల యువతికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న విశాఖ యువతికి ఈ లక్షణాలున్నట్లు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం చైనా నుంచి బ్యాంకాక్​ మీదుగా యువతి భారత్ చేరుకుంది. విశాఖ ఛాతి ఆస్పత్రిలో రెండ్రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. యువతికి పరీక్షలు చేసిన వైద్యులు, నివేదిక కోసం చూస్తున్నట్లు తెలిసింది.

Last Updated : Feb 18, 2020, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.