'ప్రభుత్వం భరోసా ఇవ్వనందునే విపక్షాల ఐక్య పోరాటం' - janasena leader nadendla manohar interview
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన ఇసుక సరఫరాను సామాన్యులకు అందేలా... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇసుక కొరత రాష్ట్రవ్యాప్త సమస్య అయినందునే అన్ని పార్టీల మద్దతు కోరామని వెల్లడించారు. లాంగ్ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామంటున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో ఈటీవీ-భారత్ ముఖాముఖి.
'ప్రభుత్వం భరోసా ఇవ్వనందునే విపక్షాల ఐక్య పోరాటం'
sample description