construction traders: పవర్ హాలిడేపై... నిర్మాణ రంగ వ్యాపారులతో ముఖాముఖి - విశాఖ లేటెస్ట్ అప్డేట్స్
Interview with construction traders: నిర్మాణ రంగం అధిక ధరలతో తీవ్రంగా సతమతమవుతోందని నిరసన వ్యక్తం చేస్తూ... ఈ రోజు వర్క్ హాలిడే పాటిస్తున్నట్టు నిర్మాణ రంగ సంఘాలు ప్రకటించాయి. సిమెంట్, స్టీల్, ధరల పెరుగుదల, జీఎస్టీ శాపంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలంటున్న నిర్మాణ రంగ వ్యాపారులతో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.