డిసెంబరు 1 నుంచి రాష్ట్రంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖ-తిరుపతి, విజయవాడ-తిరుపతి, విజయవాడ-విశాఖ మధ్య ఈ సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి : సరుకు రవాణా మరింత విస్తరణ.. కార్గో సర్వీసుల ఛార్జీలు తగ్గింపు