ETV Bharat / city

కరోనా నశించాలని ప్రార్థిస్తూ.. అప్పన్న ఆలయంలో 24న ధన్వంతరి, సుదర్శన హోమాలు - sudarshana homa on 24th

కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించేందుకు.. ప్రజారోగ్యం కోసం ధన్వంతరి, సుదర్శన హోమాలు నిర్వహించాలని సింహాచలం అప్పన్న ఆలయం నిర్ణయించింది. వీటిని ఈ నెల 24న ఆలయంలో వేదపండితులు నిర్వహిస్తారని తెలిపింది.

simhadri appanna temple
అప్పన్న ఆలయంలో 24న ధన్వంతరి, సుదర్శన హోమాలు
author img

By

Published : May 22, 2021, 11:36 AM IST

కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున.. లోక కల్యాణం, ప్రజారోగ్యం కోసం ధన్వంతరి, సుదర్శన హోమాలు నిర్వహించాలని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి, ఈవో సూర్యకళ, అధికారులు నిర్ణయించారు.

ఈ నెల 24న ఆలయంలో హోమం నిర్వహించనున్నారు. అదేరోజు నిత్య కల్యాణం, స్వాతి నక్షత్ర హోమం కూడా ఉంటుది. ఆన్ లైన్​లో రుసుము చెల్లించినవారి గోత్రనామాల పేరిట పూజలు చేయిస్తామని ఈవో చెప్పారు.

ఇవీ చదవండి:

ఆగని మరణాలు- మరో 4,194 మంది వైరస్​కు బలి

'డాక్టర్ సుధాకర్​ మరణం కలచివేసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.