విశాఖలో ఏకంగా 7 కీలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అనకాపల్లిలో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా స్తంభించాయి. అనకాపల్లి నుంచి బయ్యవరం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి మరమ్మతు పనుల వల్ల రాకపోకలు స్తంభించాయి. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులకు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను సరి చేశారు
ట్రా"ఫికర్"... ఏడు కిలోమీటర్లకు పైగా స్తంభించిన రాకపోకలు - విశాఖ
అర కిలోమీటర్.. ట్రాఫిక్ జామ్ అయితేనే చిరాకు పుడుతుంది. అలాంటిది విశాఖలో ఏకంగా 7 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇంతకీ ట్రాఫిక్ జామ్ ఎందుకు అయిందో తెలుసా?
![ట్రా"ఫికర్"... ఏడు కిలోమీటర్లకు పైగా స్తంభించిన రాకపోకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3904149-923-3904149-1563711516247.jpg?imwidth=3840)
HEAVY_TRAFFIC_JAM_IN_ANAKAPALLI_NATIONAL_HIGHWAY
విశాఖలో ఏకంగా 7 కీలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అనకాపల్లిలో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా స్తంభించాయి. అనకాపల్లి నుంచి బయ్యవరం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి మరమ్మతు పనుల వల్ల రాకపోకలు స్తంభించాయి. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులకు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను సరి చేశారు
Patna (Bihar), July 20 (ANI): Former Delhi Chief Minister Sheila Dikshit passed away at the age of 81 today. She was admitted to Fortis Escorts Heart Institute in critical condition on Friday. She was the longest serving chief minister of Delhi. She also had a brief stint as Governor of Kerala in 2004.While speaking to ANI, Shivraj Singh Chouhan said, "Deeply saddened by the demise of Sheila Didi. I pray to God to give the soul peace and support to the family."
Last Updated : Jul 21, 2019, 7:23 PM IST