ETV Bharat / city

మోసగాళ్లకు మోసగాడు.. విశాఖ పోలీసుల చేతికి చిక్కాడు

అనిశా కేసుల్లో ఇరుక్కున్న ఉద్యోగులనే బురిడీ కొట్టించాడు.. ఓ వ్యక్తి. వారి నుంచే సొమ్ము కాజేసి.. మోసగాళ్లకు మోసగాడిగా ఎదిగాడు. తెలంగాణలోని కరీంనగర్ నుంచి దందా మొదలు పెట్టి.. చివరికి విశాఖ పోలీసుల చేతికి చిక్కాడు.

author img

By

Published : Jul 10, 2019, 9:57 PM IST

fraud_arrested_in_vishaka

తెలంగాణలోని కరీంనగర్​కు చెందిన సురేశ్​ కుమార్​.... మోసాలు చేయడంలో దిట్ట. ఎవరినైనా అవలీలగా దగా చేసేస్తాడు. అనిశా కేసుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులపైనా.. తన తెలివి చూపించుకున్నాడు. జాగ్రత్తగా.. వల వేశాడు. సచివాలయంలో పనిచేస్తున్నట్టుగా వారిని నమ్మించాడు. కేసుల్లో ఇబ్బందులు రాకుండా.. ఉద్యోగులకు అనుకూలంగా నివేదికలు వచ్చేలా చూస్తానంటూ నమ్మబలికాడు. ఇలా 11 మంది ఉద్యోగుల వద్ద డబ్బు వసూలు చేశాడు. అదోక్కటే కాదు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ మరో 10 మందిని బురిడీ కొట్టించాడు. అలా 2 రాష్ట్రాల్లో సుమారు రూ.28 లక్షలకు పైగా సొమ్ము చేసుకున్నాడీ మోసగాళ్లకు మోసగాడు. విశాఖకు చెందిన ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో సురేశ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. కటకటాలపాలయ్యేలా చేశాయి.

Intro:AP_VJA_11_08_YSR_JAYANTHI_VEDUKALU_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి... పొన్...9394450288... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . చూపించిన మార్గములోనే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వము ఆయన ఆశయాలకు తగ్గట్టుగా పనిచేస్తుందని. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్. జయంతి పురస్కరించుకుని ఆ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి, రాజశేఖర్ రెడ్డి కంటే తన తనయుడు వైఎస్ జగన్. జనరంజకంగా పరిపాలన .అందించి. ఈ రాష్ట్రంలో లో వేరే పార్టీలకు అవకాశం లేకుండా శాశ్వత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తారని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు...బైట్... కొడాలి నాని.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి....

Body:గుడివాడ వై కా పా కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 70.జయంతి వేడుకలు

Conclusion:జయంతి వేడుకలు పాల్గొన్న మంత్రి కొడాలి నాని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.