విశాఖపట్నం పర్యటన సమయంలో చంద్రబాబును అడ్డుకున్నానని సీఎం జగన్ సంబరపడుతున్నారని.. అయితే విశాఖ పోలీసులకున్న మంచిపేరుపై మచ్చపడేలా చేశారని మాజీ ఎంపీ సబ్బం హరి విమర్శించారు. చంద్రబాబును అడ్డుకున్నవారిని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నమే చేయలేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసుంటే.. జగన్ పాదయాత్ర చేసేవారే కాదని సబ్బంహరి అన్నారు.
ఇవీ చదవండి.. 'చంద్రబాబుపై కుట్రతో యాత్రను అడ్డుకున్నారు'