ETV Bharat / city

మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమం - ex mp sabbam hari health condition is critical

మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్ బారిన పడిన ఆయన.. కొద్దిరోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ex mp sabbam hari
sabbam hari has tested positive for coronavirus
author img

By

Published : Apr 25, 2021, 8:28 PM IST

Updated : Apr 26, 2021, 2:43 AM IST

మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.. కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఏప్రిల్​ 15న కొవిడ్​ నిర్ధారణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. బుధవారం ఆసుపత్రికి షిఫ్ట్​ అయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్​పై ఉన్నారు. సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి

104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు: ప్రభుత్వం

Last Updated : Apr 26, 2021, 2:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.