విశాఖలోని కేజీహెచ్ వైద్యులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ జరుపుకున్నారు. సాధారణంగా ఆగస్టు 15 రోజున దేశభక్తిని ప్రతిబింబించే పాటలు, పద్యాలు, ఇతర కళా రూపాల ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. కేజీహెచ్ సీనియర్ వైద్యులు మాత్రం సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. సూర్యనారాయణ అనే వైద్యుడు సినిమా పాటకు తగ్గట్టుగా కాలుకదపగా... చివరగా మరో వైద్యుడు ఆయనకు జతకలిశాడు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రకంగా సీనియర్ వైద్యులు చెయ్యటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవాన స్టెప్పులు... వైద్యుల తీరుపై విమర్శలు
స్వాతంత్య్ర దినోత్సవాన దేశభక్తి గీతాలు, జానపద గేయాలు ప్రదర్శించడం పరిపాటి. అయితే గౌరవ ప్రదమైన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తులు దీనికి భిన్నంగాా ప్రవర్తించారు. "నేను తాగితే" అంటూ ఓ సినీ గీతానికి స్టెప్పులు వేయటం విమర్శలకు గురిచేసింది.
విశాఖలోని కేజీహెచ్ వైద్యులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ జరుపుకున్నారు. సాధారణంగా ఆగస్టు 15 రోజున దేశభక్తిని ప్రతిబింబించే పాటలు, పద్యాలు, ఇతర కళా రూపాల ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. కేజీహెచ్ సీనియర్ వైద్యులు మాత్రం సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. సూర్యనారాయణ అనే వైద్యుడు సినిమా పాటకు తగ్గట్టుగా కాలుకదపగా... చివరగా మరో వైద్యుడు ఆయనకు జతకలిశాడు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రకంగా సీనియర్ వైద్యులు చెయ్యటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
* చీపురుపల్లి రైల్వే స్టేషన్*
విజయనగరం జిల్లాలోని విజయనగరం తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్ మన చీపురుపల్లి
రోజుకి ప్రయాణికులను వేలల్లో తమ గమ్యాలకు చేరుస్తూ ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం సమకూరుస్తుంది
అంతేకాక ఇక ఈ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ గర్భం గరివిడి ఫెర్రో పరిశ్రమలు చీపురుపల్లి కేంద్రంగానే పనిచేస్తున్నాయి
అయితే ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే మే స్టేషన్ లో వాటర్ సదుపాయం సాయంత్రం అయితే విద్యుత్ స్తంభాలు లైట్లు పనిచేయవు ప్రయాణికులు వేచి ఉండే ఫ్లాట్ఫామ్ షెడ్లు చిన్నగా ఉండడం వల్ల ట్రైన్ వచ్చినవెంటనే పరుగులు తీస్తూ జారిపడి మరణిస్తూ ఉంటారు
ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ సదుపాయం కూడా అందుబాటులో లేదు
* ముఖ్యంగా ఇటీవలే ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ గురించి కూడా ఎంపీ గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది
Body:చీపురుపల్లి రైల్వేస్టేషన్లో వర్షం వచ్చినా ఎండలో అయినా నా ప్రయాణికులు వేచి ఉండుటకు ప్లాట్ ఫామ్ షెడ్లు లేవు
వెయిటింగ్ హాల్ కూడా సరిపడగా లేదు
అతి తక్కువ ఆదాయం ఉన్న సోంపేట లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు ఆగు తున్నాయి
కానీ చీపురుపల్లి దౌర్భాగ్యం ఏంటో తెలియదు ఇక్కడ అ సూపర్ఫాస్ట్ ఆగట్లేదు
పాదచారులకు నడక వంతెన లేకపోవడంతో రైల్వే ట్రాక్ దాటుతూ అవస్థలు పడుతున్నారు
పాలకొండ రాజాం మెరకముడిదాం గరివిడి గుర్ల చీపురుపల్లి లావేరు రణస్థలం మండలాల పరిధిలో అందుబాటులో ఉన్న ప్రయాణికులందరూ పరిధిలో చీపురుపల్లి రైల్వే స్టేషన్ రోజుకి సుమారు వేల మందిని తమ తమ మార్గాలకు చేరుస్తూ ఉంటుంది లక్షల్లో ఆదాయం ఉంటుంది
అయితే రోజువారి కూలీలు కాలేజీ విద్యార్థులు సాధారణ ప్రయాణికులు ట్రైన్ ముందు నుంచి రైల్వే ట్రాక్ దాటుతుండగా విజువల్స్ మనం చూస్తున్న ఇది చాలా ప్రమాదకరo
Conclusion:ఈ సమస్యలపై చీపురుపల్లి స్థానిక ఎంపీ గారు బెల్లాన చంద్రశేఖర్ గారి తో ప్రస్తావించగా
చీపురుపల్లి రైల్వే స్టేషన్ అతి ప్రాచీనమైనది.
గతంలో బొత్స ఝాన్సీ గారు ఎంపీ నిధులతో నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు 60 లక్షల నిధులతో ప్లాట్ఫారం వేయడం జరిగింది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆరు ferro పరిశ్రమలో చీపురుపల్లి కేంద్రంగానే పని చేస్తూ ఉన్నాయి చీపురుపల్లి అంతా ఓ ప్రక్కన స్టేట్ రైల్వే స్టేషను మరో ప్రక్కన ఉండటంవల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది గతంలో హౌరా తిరుపతి ఎక్కడ ఉండేది మళ్లీ హాల్ట్ కోరడం కూడా జరిగింది అలాగే కే విజయనగరం బొబ్బిలి రైల్వే స్టేషన్ల సమస్యలపై రైల్వేమంత్రి ఇ-మెయిల్ గోయల్ పీయూష్ గోయల్ చీపురుపల్లి రైల్వే స్టేషన్ కు ప్రయాణికులు తాకిడి ఎక్కువ కావడం వల్ల వెయిటింగ్ హాల్ కూడా మంజూరు చేయమని కోరడం జరిగింది విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించింది గత ప్రభుత్వం
రైల్వే జోన్ ఇచ్చారు ఇ కానీ డివిజన్ ఇక్కడ ఇవ్వలేదు o ఇచ్చాపురం ,కురద రోడ్డు, రాయగడ లడ్డా వరకు మన డివిజన్ లో ఉంచమని కోరుతూ
22 మంది పార్లమెంట్ సభ్యులు తో కలిపి ఇద్దరు రాజ్యసభ సభ్యులతో కలిపి రైల్వేమంత్రి ప్రతిపాదనలు పంపడం జరిగింది
త్వరలోనే ఈ chigurupalli ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమస్యను పరిష్కరిస్తాం