ETV Bharat / city

మత్స్యకారులకు సరకుల పంపిణీ - విశాఖలో కరోనా కేసులు

విశాఖలోని జీవిఎంసీ పరిధిలో మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరకులను దాతలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

mp
mp
author img

By

Published : May 13, 2020, 5:03 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి తమవంతు సహాయం అందిస్తున్నారు దాతలు. విశాఖ జిల్లాలోని జీవిఎంసీ 37వ వార్డు ఫిషింగ్ హార్బర్ సమీపంలో పెయన్ దొర పేటలోని 1200 మత్స్య కారకుటుంబాలకు సరకులు పంచారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. సరకులతో ప్రతి కుటుంబానికి 5 కేజీల జియ్యం అందించారు. మత్స్యకారులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఎంపీ తెలిపారు.

ఇదీ చదవండి:

ప్యాకేజీపై సర్వత్రా ఉత్కంఠ- నిధుల కేటాయింపు ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.