విశాఖ ఎల్జీ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. వీరికి సంఘీభావంగా.. సీపీఐ నేత జేవీ సత్యనారాయణ మూర్తి ఆందోళనకు హాజరయ్యారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ఈ క్రమంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ను అనుచరులు ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి :