ETV Bharat / city

కేజీహెచ్​పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య - కేజీహెచ్​లో కరోనా రోగి ఆత్మహత్య

కరోనా రోగి విశాఖలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేజీహెచ్​ సీఎస్​ఆర్​ బ్లాక్​ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని స్థానిక మధురవాడకు చెందిన కిరణ్​కుమార్​గా గుర్తించారు.

covid patient suicide in kgh
కేజీహెచ్​లో కొవిడ్ రోగి బలవన్మరణం
author img

By

Published : May 4, 2021, 8:14 PM IST

విశాఖలోని కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకి ఓ కరోనా రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మధురవాడకు చెందిన కిరణ్‌కుమార్‌గా తెలుస్తోంది. అదే ఆస్పత్రిలో మూడు రోజులుగా ఆయన కొవిడ్ చికిత్స తీసుకుంటున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. బాధితుడు ఎస్ బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

'ఏ మాత్రం లక్షణాలు ఉన్నా.. వైద్య సిబ్బందికి తెలియజేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.