ETV Bharat / city

విశాఖలో కరోనా పరీక్షలు ముమ్మరం - Corona test centers latest news in Visakhapatnam

విశాఖ నగరంలో కొవిడ్​-19 పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నగరంలో ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వార్డు కార్యాలయాలకు తీసుకొచ్చి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.

విశాఖలో కరోనా పరీక్షలు ముమ్మరం
విశాఖలో కరోనా పరీక్షలు ముమ్మరం
author img

By

Published : Apr 15, 2020, 8:47 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విశాఖ నగరంలో కొవిడ్​-19 పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వార్డు కార్యాలయాలకు తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని జోన్-2 శ్రీ నగర్​ వార్డ్​ కార్యాలయంలో అనుమానితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి.... వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. వారి నుంచి సేకరించిన నమూనాలను కొవిడ్-19 ప్రత్యేక పరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు. అనుమానితులపై వైద్య బృందాలు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.

ఇదీ చూడండి: బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న కరోనా సూట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.