ETV Bharat / city

విశాఖ ఎంవీపీ రైతు బజారులో కరోనా కలకలం - ఏపీలో కరోనా కేసులు

విశాఖ ఎంవీపీ రైతు బజార్​ సిబ్బందికి నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో మార్కెట్​ను మధ్యాహ్నం నుంచి మూసివేశారు.

vishaka mvp rythu bazaar
vishaka mvp rythu bazaar
author img

By

Published : Jul 5, 2020, 7:19 PM IST

విశాఖ ఎంవీపీ రైతు బజార్​లో కరోనా కేసు కలకలం సృష్టించింది. రైతు బజార్ సిబ్బందికి నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం నుంచి రైతు బజార్​ను మూసివేశారు. సోమవారం నుంచి ఏఎస్ రాజా మైదానంలో రైతు బజార్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.