ETV Bharat / city

విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య - విశాఖలో కరోనా రోగి ఆత్మహత్య వార్తలు

కరోనా సోకి చికిత్స పొందుతున్న రోగి.. విశాఖలో విమ్స్ భవనం నుంచి కిందకు దూకి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటి వరకు విశాఖలో కరోనా భయంతో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య
విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య
author img

By

Published : Jun 3, 2021, 8:57 AM IST

Updated : Jun 3, 2021, 11:53 AM IST

విశాఖ విమ్స్ లో కరోనా చికిత్స పొందుతున్న వ్యక్తి.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి ప్రాంత గొళ్లపాలానికి చెందిన ఎం.వేణు బాబు(37) ఈ నెల 1న విమ్స్ లో చేరి కరోనా చికిత్స పొందుతున్నాడు. ఏమవుతుందోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఇలాంటి ఘటన జరగడం రెండో సారి. ఇప్పటి వరకు విమ్స్​లో ఇద్దరు, కేజీహెచ్​సీఎస్ ఆర్ వార్డులో నలుగురు ఆత్మహత్య చేసకున్నారు.

ఇదీ చదవండి:

Wonder: చనిపోయిందనుకొని అంత్యక్రియలు.. కానీ అంతలోనే...!

Last Updated : Jun 3, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.