విశాఖలో గ్యాస్ లీకేజ్ బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. కేజీహెచ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీక్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి:
భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో...