ETV Bharat / city

నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు.. నేటి నుంచి రెండ్రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రాష్ట్ర బంద్​కు సంఘీభావం తెలపనున్నారు.

author img

By

Published : Mar 5, 2021, 3:23 AM IST

Updated : Mar 5, 2021, 7:01 AM IST

chandrababu vzg tour
విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. నేటి నుంచి రెండ్రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్న చంద్రబాబు.. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న బంద్‌కు సంఘీభావం తెలపనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం నుంచి నగరంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: పట్టణాలు, నగరాల్లో ఎన్నికల ప్రచార హోరు

Last Updated : Mar 5, 2021, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.