ETV Bharat / city

'అప్పుడు విషం చిమ్మి... ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్నారు' - budda venkanna comments on visakha lands

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. విజయమ్మ ఓటమి సందర్భంగా విషం కక్కిన విజయసాయి... ఇప్పుడు ప్రేమ కురిపించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. విశాఖను రియల్​ దందాకు అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు.

Budda Venkanna criticize vijayasai reddy over visakha Lands
బుద్ధా వెంకన్న
author img

By

Published : Aug 16, 2020, 5:52 PM IST

Budda Venkanna criticize vijayasai reddy over visakha Lands
బుద్ధా వెంకన్న ట్వీట్

విజయమ్మను ఓడించారు కాబట్టే హుద్​హుద్ తుపాను వచ్చింది అంటూ... విశాఖ వాసులపై విషం కక్కిన విజయసాయి ఇప్పుడు ప్రేమ కురిపించడం ఆశ్చర్యంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.

వైకాపా ప్రేమ విశాఖ భూములపై మాత్రమేనని అక్కడి ప్రజలకు స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. విశాఖని రియల్ దందాకి అడ్డాగా మార్చుకొని అడ్డంగా దొరికిపోయిన తర్వాత తనకు సంబంధం లేదు అన్నంత మాత్రాన.. వందెకరాల బంధం పోతుందా అని నిలదీశారు.

ఇదీ చదవండి:

ఉద్ధృతంగా గోదావరి... వణికిపోతున్న ముంపు గ్రామాల ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.