ETV Bharat / city

ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్లదాడి డ్రామా: మంత్రి బొత్స - మంత్రి బొత్స తాజా వార్తలు

చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓడిపోతామని ముందే గ్రహించి..సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

bosta fire on cbn over stone attack issue
ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్లదాడి డ్రామా
author img

By

Published : Apr 13, 2021, 9:46 PM IST

ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్లదాడి డ్రామా

తిరుపతి ఉప ఎన్నికలో ఓడిపోతామని ముందే గ్రహించి..సానుభూతి కోసం చంద్రబాబు రాళ్లదాడి పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సభలో రాళ్ల దాడి జరిగిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భాజపా అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఉంటే చెప్పాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో 80 శాతం ఓట్లు వైకాపాకే వస్తాయన్నారు. భాజపా, తెదేపా మిగతా 20 శాతం ఓట్లను పంచుకుంటాయని జోస్యం చెప్పారు.

ఇదీచదవండి

రెండేళ్ల వైకాపా పాలనలో ఎవరైనా బాగుపడ్డారా ?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.