విశాఖ జిల్లా కంచరపాలెం ధర్మనగర్లో దారుణం జరగింది. పాతకక్షలతో మోసెస్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. దాడికి పాల్పడిన నిందితులు కొత్తపల్లి చంటి, ప్రసాద్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం