ETV Bharat / city

నిబంధనలు సామాన్యుడికేనా.. అమాత్యునికి వర్తించవా..? - minister srinivas break rules

విశాఖ నగరంలో శనివారం నిర్వహించిన వైకాపా బైక్​ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శిరస్త్రాణం లేకుండానే ద్విచక్రవాహనం నడిపారు. సమీపంలోనే హెల్మెట్​ లేకుండానే బైక్​ నడుపుతోన్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపి అక్కడికక్కడే నిలబెట్టి ఫోటో తీసి కేసు నమోదు చేశారు. ఓ సామాన్యుడు ట్రాఫిక్​ నిబంధనలు పాటించనందుకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అమాత్యుడు శిరస్త్రాణం ధరించకుంటే కనీసం అడగకపోవడం గమనార్హం.

నిబంధనలు సామాన్యుడికేనా.. అమాత్యునికి కాదా..?
నిబంధనలు సామాన్యుడికేనా.. అమాత్యునికి కాదా..?
author img

By

Published : Jan 26, 2020, 9:21 AM IST

Updated : Jan 26, 2020, 3:30 PM IST

ఇదీ చూడండి:

Intro:Body:Conclusion:
Last Updated : Jan 26, 2020, 3:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.