ETV Bharat / city

'వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ నివేదికను సమర్పించండి' - వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దర్యాప్తు

వైద్యుడు సుధాకర్​కు సంబంధించి దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తమ ముందు ఉంచాలని కోరుతూ.... తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దర్యాపు నివేదికను సమర్పించండి: హైకోర్టు

author img

By

Published : Nov 17, 2020, 6:54 PM IST

వైద్యుడు సుధాకర్​కు సంబంధించి దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ విచారణ జరిపి దానికి సంబంధించిన నివేదికను ఈనెల 10న సీల్డ్ కవర్​లో కోర్టుకు సమర్పించామని సీబీఐ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

నివేదికను బహిర్గతం చేయలేమని... అందుకే సీల్డ్ కవర్​లో ఇచ్చినట్లు తెలిపారు. నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ.... తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

పంటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.