హిందూస్థాన్ షిప్ యార్డ్‌లో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా ఆర్డీవోకు ఆదేశం
హిందుస్థాన్ షిప్ యార్డ్ వద్ద సహాయచర్యలు చేపట్టిన రక్షణ శాఖ ఉద్యోగులు
13:47 August 01
ప్రమాదం జరిగింది ఇలా
13:43 August 01

12:49 August 01
హిందుస్థాన్ షిప్ యార్డులో ఘోరప్రమాదం
విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ కూలి 11 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా భారీ క్రేన్ కుప్పకూలింది. కూలిన క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.