ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 7pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 7pm
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Jan 3, 2022, 6:58 PM IST

  • CM Jagan Meet PM Modi: రాష్ట్ర సమస్యలపై.. ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రం
    ప్రధాని మోదీతో సీఎం జగన్ దిల్లీలో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు ప్రధాని నివాసంలో ఉన్న జగన్.. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు. విభజన హామీలు నెరవేర్చాలని మోదీని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అమరావతిపై సర్కారు కీలక నిర్ణయం.. నగరపాలక సంస్థగా మార్చనున్నట్టు ప్రకటన!
    Amaravathi Capital area: రాజధాని ప్రాంతం అమరావతిని.. మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • TDP Fire On YSRCP Govt: వైకాపా పనైపోయింది.. రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో లేదు: యనమల
    TDP Leaders Fire On YSRCP Govt: ప్రతిపక్షాలను, మీడియాను సీఎం జగన్‌ అణిచివేస్తున్నారన్నారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని.. ఇంకా ఎన్ని రోజులో రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • RK BEACH INCIDENT : విశాఖ బీచ్​లో గల్లంతైన.. రెండు మృతదేహాలు లభ్యం
    విశాఖ ఆర్​.కే.బీచ్​లో ఆదివారం గల్లంతైన రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సముద్రంలో మునిగిపోయిన కె.శివకుమార్, మహమ్మద్ అజీజ్ మృతదేహాలను సహాయక బృందాలు కనుగొన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీనేజర్లకు కరోనా టీకా​.. తొలి రోజు ఎంతమందికి అంటే...
    Children Vaccination Update: 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉండేవారికి టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజున మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 12.3 లక్షల మందికిపైగా పిల్లలకు టీకా వేసినట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'మోదీ అహంకారి' వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్ ఫైర్
    Satya Pal malik on Modi: ప్రధాని నరేంద్ర మోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో చర్చనీయాశంగా మారాయి. కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ అహంకారి అన్న విషయం మాలిక్ వ్యాఖ్యలతో స్పష్టమైందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చైనాకు చెక్​ పెట్టేందుకు శ్రీలంకలో భారత్‌ పాగా!
    India vs china: వాస్తవాధీన రేఖ వెంట.. పాకిస్థాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌, గ్వాదర్‌ పోర్టు.. శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టులో చైనా దళాలు మోహరిస్తే సంక్షోభ సమయంలో భారత్​ అన్ని వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటుంది. అందుకే శ్రీలంకలో పరపతి పెంచుకోవడానికి భారత్​ ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారీ నియామకాలతో.. ఫ్రెషర్స్​కు విప్రో శుభవార్త!
    Wipro Jobs For Freshers: నిరుద్యోగులకు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో శుభవార్త తెలిపింది. నియామకాల కోసం.. 2020,2021, 2022లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్లికేషన్​కు జనవరి 31 చివరి తేదీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాహుల్​కు అంపైర్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?
    IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో టెస్టులో స్టాండ్​బై కెప్టెన్ కేఎల్ రాహుల్​ను మందలించాడు ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరస్మస్. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆచార్య' నుంచి 'సానా కష్టం' సాంగ్​.. చిరు స్టెప్పులు సూపరంతే!
    మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా నుంచి 'సానా కష్టం' అనే లిరికల్ సాంగ్ రిలీజై ఆకట్టుకుంటోంది. రెజీనాతో కలిసి చిరు వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. బాస్​లో ఏమాత్రం గ్రేస్​ తగ్గలేదని కామెంట్లు పెడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.