రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది డెమోక్రసీ కాదని.. క్లిప్టోక్రసీ అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏడాది పాలనపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యేలే అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసే జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారన్నారు. 'అభివృద్ధి నిల్-అవినీతి ఫుల్' అని తెదేపా ఎప్పటినుంచో చెబుతోందన్నారు. ఏడాదిలో రూపాయి అభివృద్ధి చేయలేదని వైకాపా ఎమ్మెల్యేలే చెప్పారని యనమల గుర్తు చేశారు.
ఇదీ చదవండి: దివ్య హత్య కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్