ETV Bharat / city

mysterious death: మాచవరంలో మహిళ మృతి.. హత్యా? ఆత్మహత్యా? - మాచవరంలో మహిళా అనుమానాస్పద మృతి న్యూస్

విజయవాడ మాచవరంలో ఓ మహిళ అనుమానాస్పద మృతి చెందింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

మాచవరంలో మహిళా అనుమానస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
మాచవరంలో మహిళా అనుమానస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
author img

By

Published : Jun 15, 2021, 10:57 AM IST

Updated : Jun 15, 2021, 3:32 PM IST

విజయవాడ మాచవరంలో వివాహిత వరలక్ష్మి అనుమానాస్పద మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగా ఉరి వేసుకొని ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

RaghuRama letter to Jagan: సీఎంకు ఎంపీ రఘురామ ఆరో లేఖ!

Last Updated : Jun 15, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.