ETV Bharat / city

కొరియర్ వ్యాపారానికి టాస్క్‌ఫోర్స్‌ చెక్..!? - vijayawada

విజయవాడ నగరంలో అక్రమంగా జరుగుతున్న బంగారం, వెండి వ్యాపారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

కొరియర్ వ్యాపారానికి టాస్క్‌ఫోర్స్‌ చెక్
author img

By

Published : May 1, 2019, 10:16 AM IST

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న బంగారం, వెండి అక్రమ వ్యాపారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొవచ్చారు. ముంబై నుంచి కొరియర్‌ ద్వారా బంగారం, వెండి నగరానికి చేరుకుంటుంది. కొరియర్‌ ద్వారా వచ్చిన బంగారాన్ని స్థానిక వ్యాపారులు తీసుకుని దుకాణాల్లో విక్రయిస్తారు. బిల్లులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై... పోలీసులు నిఘాపెట్టారు. పక్కా సమాచారంతో... 1.8 కేజీల బంగారం, 40 కేజీల వెండి, 15 లక్షల నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి...

ద్వారకా తిరుమలరావు

కేడీ నంబర్ 1.. కేసులు 22... బాధితులు 128 మంది!

Intro:777

Body:333

Conclusion:కార్మికుల కు ఏ చిన్న సమస్య వచ్చినా ఏఐటీయూసీ అండగా నిలబడుతుందని ఆ సంఘం నాయకులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలు నెల్లూరు రోడ్డు లో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల సాధనకు పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.

బైట్స్
చంద్రశేఖర్ ర్ కార్మిక సంఘం నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.