ETV Bharat / city

ఎంపీ కేశినేని నానికి కరోనా

విజయవాడ ఎంపీ కేశినేని నానికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

vijayawada mp kesineni nani tested with corona positive
ఎంపీ కేశినేని నానికి కరోనా
author img

By

Published : Apr 16, 2021, 11:49 AM IST

విజయవాడ ఎంపీ కేశినేని నానికి కరోనా సోకింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నామని ఆయన ట్విటర్​ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేశినేని నాని సూచించారు.

  • Dear all, I've tested positive for #COVID19 today with mild symptoms. I have quarantined myself at home and am taking all the necessary precautions. I would request all those who came in contact with me to isolate and get themselves tested at the earliest

    — Kesineni Nani (@kesineni_nani) April 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: తల్లి, తండ్రి, తమ్ముడి హత్య.. పొగ తీవ్రతకు నిందితుడి మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.