State Food Commission Chairman: రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన సీహెచ్.విజయ్ ప్రతాప్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన అయిదేళ్లపాటు పదవిలో ఉంటారని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి: ఉపాధ్యాయులకు మొబైల్ ఈ-హాజరు