సీబీఐ కేసు బాధ్యతలు స్వీకరించే వరకు ప్రైవేటు వైద్యుల బృందం.. సుధాకర్‌కు చికిత్స చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
సుధాకర్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే.. 13 జిల్లాల దళిత సంస్థల నుంచి తిరుగుబాటు తప్పదని వర్ల హెచ్చరించారు.
ఇదీ చదవండి: